Budget 2021 Effect On Petrol And Diesel Cost, Today Petrol Price In Hyderabad

బడ్జెట్‌ తర్వాత పెట్రో సెగ షురూ




2021 బడ్జెట్‌ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాకిస్తున్నాయి. బడ్జెట్‌లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రి సెస్‌ ప్రభావం  వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు.  కానీ  గురువారం రోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ  పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో  లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది.  ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.67 పైసలుగాఉంది.

Click Here To Know The Today diesel and petrol price in hyderabad 

Comments

Popular posts from this blog

Thapsigargin Covid Treatment, New Medicine For Corona Virus